Rakul: కొప్పున మల్లె పూలు పెట్టుకుని పైట కొంగు దాయలేని అందాలన్నీ చూపిస్తూ రకుల్‌ రచ్చ.. చూస్తే పండగే..

Published : Jun 27, 2022, 03:51 PM ISTUpdated : Jun 27, 2022, 05:04 PM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌ ఓ ఊపు ఊపి, ఇప్పుడు నార్త్ ని షేక్‌ చేస్తుంది. అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. హాట్‌ ఫోటోలతో కుర్రాళ్లని తన వెంట తిప్పుకుంటుంది. 

PREV
18
Rakul: కొప్పున మల్లె పూలు పెట్టుకుని పైట కొంగు దాయలేని అందాలన్నీ చూపిస్తూ రకుల్‌ రచ్చ.. చూస్తే పండగే..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫోటో షూట్లు నెటిజన్లకి మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఆమె రెచ్చిపోయింది. అందాల విందు చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఎర్రని చీరలో రెచ్చిపోయింది. కొప్పున మల్లెపూలు పెట్టుకుని ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 
 

28

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ శారీలో యమ సెక్సీగా ఉంది. ఆమె అందాల మరింత ఘాటెక్కాయని చెప్పొచ్చు. ఎర్రని చీరలో ఎరుపెక్కిన అందాలు నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. పైటకొంగు దాయలేని క్లీవేజ్‌ అందాలు, నడుము సోయగాలు పిచ్చెక్కించేలా ఉన్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

38

రకుల్‌ ఈ నయా ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకునేందుకు ఇలా గ్లామర్‌ ఫోటో షూట్లని నిర్వహిస్తుంటారు. ఈ సెక్సీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుని భారీగా సంపాదిస్తుంది. 

48

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాల పరంగానూ బిజీగా ఉంది. ఆమె సౌత్‌లో సినిమాలు ఒప్పుకోవడం లేదుగానీ, నార్త్ లో మాత్రం యమ బిజీ హీరోయిన్ కావడం విశేషం. ఇటీవల రకుల్‌ నటించిన `రన్‌ వే 34` చిత్రం విడుదలై ఆకట్టుకుంటుంది. దీనికి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంది రకుల్‌. 

58

టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన రకుల్ రోజుల వ్యవధిలో రెండు చిత్రాలు విడుదల చేసింది. ఆమె హీరోయిన్ గా నటించిన `అటాక్` ఏప్రిల్ 1న విడుదలైంది. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కాగా రకుల్ మరో చిత్రం `రన్ వే 34`(Runway 34)ఏప్రిల్ 29న విడుదలయ్యింది.
 

68

జయాపజయాలకు అతీతంగా హీరోయిన్‌గా రాణిస్తున్న రకుల్ కొద్దినెలల క్రితం యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ తన ప్రేమికుడు అని ప్రకటించింది. రకుల్ ప్రీత్  చెప్పే వరకు వీళ్ళ రిలేషన్ గురించి అసలు సమాచారం లేదు. మీడియాలో ఎక్కడా వీరి రిలేషన్ కి సంబంధించిన కథనాలు వెలువడలేదు. ఇది ఒకింత ఆమె అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పాలి.
 

78

గత ఏడాది అక్టోబర్ లో బర్త్ డే జరుపుకున్న రకుల్ (Rakul Preeth Singh)బేబీ తన లవర్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. ఇతనే నా లవ్ అంటూ... సడన్ షాక్ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయనతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ఘాటు ప్రేమలో మునిగి తేలుతుంది. 

88

ప్రస్తుతం రకుల్‌ బాలీవుడ్‌లో `థ్యాంక్‌ గాడ్‌`, `డాక్టర్‌ జీ`, `ఛత్రీవాలి`, `మిషన్‌ సిండ్రెల్లా` చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో ఈ అమ్మడికి ఒక్క ఆఫర్‌ కూడా లేకపోవడం గమనార్హం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories