హోలీ రంగుల్లో మునిగిపోయారు సెలబ్రిటీ స్టార్స్.. ముఖ్యంగా హీరోయిన్ల హోలీ సంబరాలు అంబరాలను అంటాయి. అందులో రకుల్ ప్రీత్ సింగ్ హోలీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసకుంది.
హోలీ సెలబ్రేషన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ మామూలుగా లేదు. పొట్టి నిక్కరులో థైస్ అందాలు చూపిస్తూ.. రంగుల్లో మునిగితేలుతోంది బ్యూటీ. రంగులు పులుముకుంటూ.. బాగా ఎంజాయ్ చేసింది రకుల్.
26
చిరునవ్వులు చిందిస్తూ.. రకులు రకంగులలోకంలో మునిగి తేలింది.. తన హోలీ సంబరాలకు సబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
36
పొట్టి నిక్కరు.. ఎల్లో షర్ట్.. సన్ గ్లాసెస్.. యమా జోరుమీద ఉంది పంజాబీ పాప. తగ్గేది లేదు అంటోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలకు కామెంట్లు, లైక్ లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. రకుల్ ఫోటోలకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.
46
బాలీవుడ్‌లో జోరు చూపిస్తోంది రకుల్‌ప్రీత్ సింగ్. లాస్ట్ ఇయర్ ఏకంగా ఐదు సినిమాలో అలరించింది. ప్రతి రెండు మూడు నెలలకు ఓ సినిమాతో థియేటర్లలో, ఓటీటీలో అలరించింది. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ.. ఎక్కడా తగ్గేది లేదంటుంది బ్యూటీ..
56
గ్యాప్ లేకుండా గ్లామర్‌తో కనువిందు చేస్తుంది రకుల్ ప్రీత్.. . హాట్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది.నెటిజన్లపై తన మార్క్ లో అందాల దాడి చేసింది బ్యూటీ. రకుల్ సొగసుల సునామీలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కుర్రకారు.
66
రకుల్ పూర్తిగా బాలీవుడ్‌కి పరిమితయ్యింది. ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు లేవు..దాంతో అటు వైపు చూడటమే మర్చిపోయింది. అయితే రకుల్ స్టార్ గామారింది టాలీవుడ్ లోనే.. ఆమెకు సక్సెస్ ఫుల్ లైఫ్ ఇచ్చింది కూడా టాలీవుడ్ మాత్రమే. మరిటాలీవుడ్ ను ఆమె నిర్లక్ష్యం చేస్తుందా..? ఇక్కడ అవకాశాల కోసం ముందు ముందు అయినా ప్రయత్నం చేస్తుందా చూడాలి.