Rakul Preet : ఈ వర్కౌట్ చూస్తే... రకుల్ ప్రీత్ కు దండం పెట్టాల్సిందే.. ఫిట్ నెస్ పై ఇంత ఫోకసా!

Published : Jan 08, 2024, 04:19 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh వర్కౌట్ ఎలా చేస్తారో తెలిసిందే. కానీ తాజాగా మాత్రం హెవీ వెయిట్స్ ను కడుపుపై పెట్టుకొని లిఫ్ట్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  

PREV
16
Rakul Preet : ఈ వర్కౌట్ చూస్తే... రకుల్ ప్రీత్ కు దండం పెట్టాల్సిందే.. ఫిట్ నెస్ పై ఇంత ఫోకసా!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఒక్క టాలీవుడే కాకుండా, సౌత్, నార్త్ లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. 
 

26

మొన్నటి వరకు బాలీవుడ్ లో సందడి చేసిన రకుల్ మళ్లీ సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ సంక్రాంతికే తను నటించిన తమిళ చిత్రం ‘ఆయలాన్’ Ayalaan ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. 

36

ఈ సందర్భంగా తను గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటోంది. అయితే రకుల్ ఫిట్ నెస్ పై ఎంతటి డెడికేషన్ కలిగి ఉంటారో అందరికీ తెలిసిందే. 

46

ప్రతి రోజూ వర్క్ అవుట్ చేస్తుంటారు. తన బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలనూ అభిమానులతో పంచుకుంటారు. తన వర్కౌట్స్ తో ఆశ్చర్యపరుస్తుంటారు. 

56

ఇక తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వర్క్ అవుట్ వీడియో షాకింగ్ గా మారింది. జిమ్ లో రకుల్ హెవీ వెయిట్స్ ను లిఫ్ట్ చేస్తూ కనిపించింది. అదీ కూడా పొత్తి కడుపు బురువును పెట్టుకొని మెడ టేబుల్ పై పెట్టి వెయిట్ లిఫ్ట్ చేసింది. ఆమె వర్కౌట్ చూస్తే వణుకుపుడుతోంది.
 

66

ఇలా రకుల్ ప్రీత్ సింగ్  ఎప్పటికప్పుడు తన వర్కౌట్ తో మాత్రం ఆశ్చర్యపరుస్తోంది. నెటిజన్లు మాత్రం ఆమె ఫిట్ నెస్ కు ఫిదా అవుతున్నారు. ఇక రకుల్ ప్రీత్ చాలా రోజుల తర్వాత ‘ఆయలాన్’తో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!

Recommended Stories