Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరెట్ ఫుడ్.. స్టార్ హీరోయిన్ ఇష్టతినేవి ఇవే! మీరూ ట్రైచేయండి

స్టార్  హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ తన ఫ్యాన్స్ కు నెట్టింట టచ్ లోనే ఉంటారు. తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. 

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh మళ్లీ సౌత్ సినిమాలతో అలరిస్తోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రం ‘ఆయాలాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత ఈ చిత్రం దక్షిణాది ఆడియెన్స్ ను అలరించింది. 
 

ఈ చిత్రం సంక్రాంతి సినిమాల రద్దీ కారణంగా తెలుగు వెర్షన్ లో విడుదల కాలేదు. ఫిబ్రవరి 16న మాత్రం సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఆడియెన్స్ కు  అందుబాటులో ఉంటుంది. 
 


ఇదిలా ఉంటే.. రకుల్ ప్రీత్ ఎప్పుడూ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు టచ్ లోనే ఉంటారు. తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. 

ఇక తాజాగా రకుల్ ప్రీత్ తనకు ముంబైలో నచ్చిన ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్ గురించి చెప్పారు. ఓ హోటల్ నుంచి తాజాగా ఆర్డర్ కూడా చేసింది. తను ఎక్కువగా పొడులు తింటానని చెప్పుకొచ్చింది. ముంబైలో ఉన్నప్పుడు తినాలి మర్చిపోయేదంట... కానీ తాజాగా తెప్పించుకున్నట్టు తెలిపింది.

తనకు నచ్చిన సాల్ట్.. పెప్పర్.. పోడి లోని ఫుడ్స్ లో ఇష్టంగా తింటానన్నారు. కర్రీలు, సాంబార్, రసం, ఇడ్లీ తనకిష్టమని చెప్పుకొచ్చింది. సాల్ట్.పెప్పర్.పొడి నుంచి మీరు టేస్టీ ఫుడ్ ను ట్రై చేయండి అంటూ.. అభిమానులకు సూచించింది.

ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ‘ఆయాలాన్’తో మెప్పించింది. నెక్ట్స్ భారీ చిత్రం ‘ఇండియన్ 2’తో రాబోతోంది. కమల్ హాసన్ - శంకర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  

Latest Videos

click me!