కలర్‌ఫుల్‌ డ్రెస్‌లో కేకపెట్టిస్తున్న రకుల్‌.. సోఫాలో హాట్‌ సిట్టింగ్‌లో రచ్చ.. మహిళలపై పవర్‌పుల్‌ పోస్ట్

Published : Dec 23, 2022, 07:02 PM IST

గ్లామర్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వరుసగా సినిమాలతో ఆడియెన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేయడమే కాదు, అందాల దాడితోనూ ఊపిరాడకుండా చేస్తుంది. సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌ అవుతుంది.   

PREV
17
కలర్‌ఫుల్‌ డ్రెస్‌లో కేకపెట్టిస్తున్న రకుల్‌.. సోఫాలో హాట్‌ సిట్టింగ్‌లో రచ్చ.. మహిళలపై పవర్‌పుల్‌ పోస్ట్
Photo Credit-Rakul Instagram

తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. కలర్‌ఫుల్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. లాంగ్‌ జాకెట్‌, ప్యాంట్‌ ధరించి సోఫాలో కూర్చుంది రకుల్‌. హాట్‌ సిట్టింగ్‌లో రచ్చ లేపుతుంది. కవ్వించే చూపులతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

27
Photo Credit-Rakul Instagram

ఈ సందర్బంగా రకుల్‌ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. మహిళలపై ఆమె ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. `ప్రతి స్త్రీలో ఒక సూపర్‌ ఉమెన్‌ ఉంటాడు` అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. దీంతో ఆమెకి సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. 
 

37
Photo Credit-Rakul Instagram

ఇటీవల ఆమె సూపర్‌ ఉమెన్‌ తరహా డిజైన్డ్ ఫోటోలను పంచుకుంది రకుల్‌. అందులో సూపర్‌ఉమెన్‌ గెటప్‌లో మెరిసింది. ఇప్పుడు అదే సందేశాన్నిస్తుంది. ప్రతి మహిళలో సూపర్‌ ఉమెన్‌ ఉంటారని తెలిపింది. అంతే తమకే తెలియని బలమైన శక్తి మహిళల సొంతమనే విషయాన్ని తెలియజేస్తుందీ హాట్‌ హీరోయిన్‌. 

47
Photo Credit-Rakul Instagram

హీరోయిన్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది రకుల్‌. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌`తో విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంది. టాలీవుడ్‌లో ఆల్మోస్ట్ స్టార్‌ హీరోలందరితోనూ నటించింది రకుల్‌. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. మూడేళ్ల క్రితం ఈ బ్యూటీ టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది. 
 

57

అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ల జాబితాలో చేరింది. అయితే ఆ తర్వాత రకుల్‌ నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. స్టార్‌ హీరోల సినిమాలు సైతం బోల్తా కొట్టాయి. దీంతో ఆ నింద రకుల్‌ మోయాల్సి వచ్చింది. ఆమెపై ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర వేశారు. 
 

67

అదే సమయంలో పెద్దగా సినిమా అవకాశాలు కూడా రాలేదు. దీంతో రకుల్‌ బాలీవుడ్‌ వైపు దృష్టిపెట్టింది. అక్కడ అవకాశాలను అందుకోవడంలో సక్సెస్‌ అయ్యింది. కానీ విజయాలను అందుకోలేకపోతుంది. ఈ ఏడాది ఐదు సినిమాల్లో మెరిసింది. కానీ ఒక్క చిత్రం కూడా సక్సెస్‌ అవ్వలేదు. ఛాన్స్ లు మాత్రం పుష్కలంగా దక్కుతున్నాయి. 

77

మరోవైపు బాలీవుడ్‌లోకి వెళ్లాక తన గ్లామర్‌ డోస్‌ కూడా పెంచింది. అందాల విందులో హద్దులు చెరిపేస్తూ గ్లామర్‌ షో చేసింది. సోషల్‌ మీడియాలో రచ్చ చేసింది. ఇప్పుడూ అదే ట్రెండ్‌ని మెయింటేన్‌ చేస్తుంది. అభిమానులను అలరిస్తుందీ అందాల భామ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories