విదేశపు వీధుల్లో స్వేచ్ఛ గా తిరుగుతూ రిలాక్స్ అవుతోంది. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నేహా శెట్టి పంచుకున్న వీడియో వైరల్ గా మారింది. నేహా డాన్స్, గ్లామర్ ఫీస్ట్ కు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఖుషీ అవుతున్నారు.