టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో రచ్చరచ్చ చేస్తోంది. ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ఒక్కో ఫొటోషూట్ లో ఒక్కో విధంగా రకుల్ అందాల విందు చేస్తోంది.
27
తాజాగా, రకుల్ పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ట్రేండీ అవుట్ ఫిట్ లో మతిపోగొడుతోంది. గ్రీన్ కలర్ హాఫ్ షోల్డర్ టాప్ లో అట్రాక్ట్ చేస్తోంది. వైట్ కలర్ కార్గో జీన్స్ ధరించి తనలోని రౌడీ బేబీని పరిచయం చేస్తోంది.
37
అప్పటికే జీరో సైజ్ మెయిన్ టేయిన్ చేసే రకుల్.. ఈ అవుట్ ఫిట్ లో మరింత నాజుగ్గా కనిపిస్తోంది. స్లిమ్ ఫిట్ అందాలతో అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ రకుల్ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా యాడ్ చేసింది.
47
‘నేను మరియు భూమి స్నేహితులం.. మరీ మీరూ?’ అంటూ క్యాప్షన్ పెట్టింది. తన అవుట్ ఫిట్ లోనూ గ్రీన్ కలర్ టాప్ ను ధరించడంతో నెటిజన్లు కామెంట్లు, లైక్ లతో పొడుగుతున్నారు... గ్లామరస్, బ్యూటీఫుల్, స్టన్నింగ్ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
57
అయితే ఈ ఫొటోలను చూసిన హీరోయిన్ సమంత (Samantha) కూడా రకుల్ ప్రీత్ అందాలకు ఫిదా అయ్యారు. ఇందుకు ‘లవ్’ అంటూ కామెంట్ కూడా చేసింది. వయస్సు పెరుగుతున్నా కొద్దీ రకుల్ మరింత స్లిమ్ గా, ఫిట్ గా మారుతోంది.. అదేవిధంగా తన గ్లామర్ ను కూడా రెండింతలు రెట్టింపు చేసుకుంటోంది.
67
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రియుడితో రకుల్ ఎంజాయ్ చేస్తోంది. టూర్లు, వేకేషన్లు, ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేస్తోంది. ఇటీవల ఢిల్లీలోని చిత్ర దర్శకుడు లవ్ రంజన్ వివాహం వేడుకల్లో తన ప్రియుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani) తో కలిసి హాజరైంది. రకుల్.. అజయ్ దేవగన్ (Ajay Devgan)తో కలిసి నటించిన `దేదే ప్యార్ దే` చిత్రానికి రంజన్ దర్శకత్వం వహించారు.
77
ఈ వివాహా అనంతరం ప్రియుడితో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ (Taj Mahal) ను సందర్శించింది. ఈ సందర్భంగా స్థానికులు తీసిన ఫొటోలు నెట్టింట ఇంకా వైరల్ అవుతున్నారు. కాగా రకుల్ ప్రీత్ తాజాగా ముంబైలోని ఓ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా చేసిన ఫొటోషూట్ లో పాల్గొంది. ఈ ఫొటోలనే సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.