స్నానం చేస్తుండగా నా వీడియోలు తీశాడు.. వాటితో ఏం చేశాడంటే, బోల్డ్ నటి సంచలన వ్యాఖ్యలు

Published : Aug 23, 2023, 08:34 PM IST

రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో శృంగారతార అనే ముద్ర వేయించుకుంది. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు. 

PREV
16
స్నానం చేస్తుండగా నా వీడియోలు తీశాడు.. వాటితో ఏం చేశాడంటే, బోల్డ్ నటి సంచలన వ్యాఖ్యలు

రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో శృంగారతార అనే ముద్ర వేయించుకుంది. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు. ఎలాంటి విషయం గురించి అయినా మొహమాటం లేకుండా మీడియా ముందు మాట్లేడేస్తుంది.  

 

26

అయితే రాఖి సావంత్ పెళ్లిళ్ల వ్యవహారం తరచుగా సోషల్ మీడియాలో రచ్చ కెక్కుతోంది. రాఖి సావంత్ తన మొదటి భర్త రితేష్ నుంచి రెండేళ్ల క్రితం విడిపోయింది. ఆ తర్వాత ఆదిల్ దురానీ అనే కుర్రాడితో ప్రేమాయణం సాగించి పెళ్లి కూడా చేసుకుంది. ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా రాఖీ సావంత్ ఆదిల్ దురానీని వివాహం చేసుకుంది. అయితే కొంత కాలానికి ఆదిల్ నుంచి కూడా రాఖీ విడిపోయింది. 

 

36

ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేంత రచ్చ సాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే రాఖీ సావంత్ తాజాగా అదిల్ దురానిపై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. ఆదిల్ తన నగ్న వీడియోలు రికార్డ్ చేసేవాడని రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు రికార్డ్ చేసేవాడు. 

 

46

ఆ వీడియోల్ని ఆదిల్ దుబాయ్ లో రూ 47 లక్షలకు అమ్మేసినట్లు రాఖీ తెలిపింది. ఆ వీడియోలు ఇంటర్నెట్ లో ఎక్కడ వైరల్ అవుతాయో అని అనుక్షణం భయపడుతూ చచ్చాను. అంతే కాదు అనేకమంది మహిళలతో అతడికి అక్రమ సంబంధాలు ఉన్నాయి. పురుషులతో కూడా అతడు శృంగారం చేయడం తాను చూసినట్లు రాఖీ సావంత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 

 

56

తాను సెలెబ్రిటీని కాబట్టి ఆ వీడియోలు లీక్ అయి ఉంటే తన ముఖం ప్రపంచానికి కూడా చూపించేదాన్ని కాదని పేర్కొంది. తనతో ఉన్నంత కాలం ఆదిల్ నరకం చూపించాడని పేర్కొంది. అయితే రాఖీ సావంత్ తనకి పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి మోసం చేసినట్లు ఆదిల్ ఆరోపించాడు. 

 

66

ఇక రాఖీ సావంత్.. ఆదిల్ తనని ఇంట్లో సైతం అత్యాచారం చేసినట్లు కేసు నమోదు చేసింది. ఇటీవల బెయిలుపై విడుదలైన ఆదిల్ రాఖీ సావంత్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నాడు. న్యూడ్ వీడియోల చిత్రీకరణంపై ఆదిల్ ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి. 

 

click me!

Recommended Stories