రజినీకాంత్ ప్రతిరోజూ ట్రెడ్‌మిల్‌పై నడుస్తారు. ఇలా చేయడం వల్ల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన నమ్ముతారు.
రజినీకాంత్ చాలా కఠినమైన, సింపుల్ డైట్ ఫాలో అవుతారు. మసాలాలు, నూనె ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటారు. తెల్లటి అన్నం, చక్కెర లాంటి వాటిని అస్సలు తీసుకోరు. ఉప్పు, కొవ్వు పదార్థాలను కూడా చాలా తక్కువగా తింటారు.
పని ఒత్తిడి ఎంత ఉన్నా సరే, రజినీకాంత్ తన డైలీ రొటీన్‌ను ఏమాత్రం బ్రేక్ చేయరు. క్రమం తప్పకుండా ఈ నియమాలను పాటిస్తారు.