మాల్దీవ్స్ బీచ్ లో కత్రినా హాట్ హాట్ ఫోటోలు, స్వర్గంలా ఫీలవుతుందట...!

Published : Nov 13, 2020, 09:45 AM ISTUpdated : Nov 13, 2020, 09:48 AM IST

బాలీవుడ్, టాలీవుడ్ అనే బేధం లేకుండా మాల్దీవ్స్ అందరు స్టార్స్ హాట్ ఫేవరేట్ వెకేషన్ స్పాట్ అయ్యింది. కొద్దిరోజుల క్రితం తాప్సి తన సిస్టర్ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేశారు. ఇక కొత్త పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో మాల్దీవ్స్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా ఖైఫ్ మాల్దీవ్స్ కి వెళ్లడం జరిగింది.

PREV
16
మాల్దీవ్స్ బీచ్ లో కత్రినా హాట్ హాట్ ఫోటోలు, స్వర్గంలా ఫీలవుతుందట...!

ఓ మూవీ షూటింగ్ కోసం మాల్దీవ్స్ వెళ్లిన కత్రినా క్వాలిటీ టైం గడుపుతున్నారు. కత్రినా ఖైఫ్ మాల్దీవ్స్ బీచ్ లను ఎంతగానో ఆస్వాదిస్తున్నట్లు ఆమె ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.

26

సుదీర్ఘంగా కొనసాగిన లాక్ డౌన్ పరిస్థితుల నుండి బయటపడేందుకు స్టార్స్ నచ్చిన ప్రదేశంలో హాలీడే ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. మాల్దీవ్స్ వెళ్లడం కత్రినాకు వర్క్ మరియు వెకేషన్ ఒకేసారి కలిసొచ్చాయి. 

36

మాల్దీవ్స్ స్వర్గాన్ని తలపిస్తున్నాయన్న కత్రినా సముద్ర తీరాన దిగిన అమేజింగ్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. బీచ్ వేర్ లో కత్రినా ఫోటోలు చూపుతిప్పుకోనివ్వడం లేదు. 
 
46

కత్రినా ఖైఫ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలకు నెటిజెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ దక్కుతుంది. గార్జియస్, క్యూట్ అంటూ నచ్చిన కామెంట్స్ తో కత్రినాపై తన అభిమానం చాటుకుంటున్నారు. 

56

అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూర్యవంశీ మూవీలో కత్రినా హీరోయిన్ గా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలకు సిద్ధంగా ఉంది. 

66

అలాగే ఫోన్ బూత్ అనే చిత్రంలో కూడా కత్రినా ఖైఫ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

click me!

Recommended Stories