కరుత్తమ్మ సినిమాతో రాజశ్రీ తెలుగు తెరకి పరిచయమయ్యారు. నీల కుయిల్, మురై మాప్పిళ్ళై, సేతు, అశోకవనం, నందా, రన్, మనసెల్లామ్, గేమ్, శబరి, అయ్యనార్, వత్తికుచ్చి, ఇరైవి, అరసకులం, యు టర్న్, వర్మ లాంటి సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మలయాళం సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ లలోనూ నటించారు. తెలుగులో ఆమె నిన్ను కోరి, యు టర్న్, మా వింత గాధ వినుమా లాంటి చిత్రాల్లో నటించారు.