యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో అంకుశం ఒకటి. ఒకప్పుడు రాజశేఖ తన సినిమాలతో చిరంజీవి, వెంకీ, నాగ్, బాలయ్య లాంటి అగ్ర హీరోలకు పోటీ ఇచ్చేవారు. అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రాజశేఖర్ కెరీర్ లో ఉన్నాయి.