భార్యాభర్తలు విడిపోవడానికి ఒక చిన్న కారణం చాలు. ఇద్దరి మధ్య అవగాహన కుదరకున్నా, అభిప్రాయ బేధాలు తలెత్తినా విడాకులు ఖాయం. ఒకప్పటి సమాజంలో సర్దుకుపోవడం అనే కాన్సెప్ట్ గట్టిగా పనిచేసేది. సమాజంలో నవ్వులపాలవుతామని కష్టమైనా ఇష్టంతో కలిసి ఉండేవారు. మోడరన్ డేస్ లో విడాకులు జస్ట్ నథింగ్. చిన్న చిన్న కారణాలతో విడిపోయే జంటలు అనేకం. కాగా కొందరు సెలెబ్రిటీలు రెండు పెళ్లిళ్లు చేసుకొని.. ఇద్దరు భర్తలతో పిల్లలు కలిగి ఉన్నారు వారెవరో చూద్దాం...