బోజ్ పురి నుంచి బాలీవుడ్ కు.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటుడు రవికిషన్. తెలుగు, భోజ్ పురి, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించాడు ఆయన. అటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. తెలుగువారికి మాత్రం రవికిషన్ రేసుగుర్రం విలన్ మద్దాలి శివారెడ్డిగానే గుర్తుండిపోయాడు.