ట్రెడిషనల్‌ లుక్‌లో రాశీఖన్నా ఇంత క్యూట్‌గానా.. ప్రృకృతిలో పరశించిపోతూ కేక.. కాజల్‌ ఫిదా..

Published : Apr 21, 2023, 01:25 PM ISTUpdated : Apr 21, 2023, 01:57 PM IST

రాశీఖన్నా బొద్దుగా ఉండే ఈ బ్యూటీ రాను రాను స్లిమ్‌గా మారి కనువిందు చేస్తుంది. అదే సమయంలో హాట్‌గానూ మారిపోయింది. అందాల డోస్‌ పెంచుతూ మైండ్‌ బ్లాంక్‌ చేస్తుందీ హాట్‌ హీరోయిన్‌.   

PREV
15
ట్రెడిషనల్‌ లుక్‌లో రాశీఖన్నా ఇంత క్యూట్‌గానా.. ప్రృకృతిలో పరశించిపోతూ కేక.. కాజల్‌ ఫిదా..

రాశీఖన్నా తాజాగా ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసింది. ఆమె నయా అందాలతో మెరిసింది. ఆమె ట్రెడిషనల్‌ లుక్‌లో కట్టిపడేస్తుంది. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని, ప్రకృతిని ఆస్వాదిస్తూ పార్క్ లో కిర్రాక్‌ పోజ్‌ ఇచ్చింది రాశీఖన్నా. 
 

25

ఇందులో సాంప్రదాయ లుక్‌లో రాశీఖన్నా ఎంతో అందంగా, క్యూట్‌గా ఉండటం విశేషం. ఇక బోల్డ్, హాట్‌గా అందాలు ఆరబోస్తూ ఇటీవల కాలంలో మైండ్‌ బ్లాక్‌ చేసే రాశీఖన్నా ఇలా ట్రెడిషనల్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. 
 

35

ఇంకా రాశీఖన్నా గ్లామర్‌ ఫోటోలపై తాజాగా స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ స్పందించడం విశేషం. ఆమె `బ్యూటీఫుల్‌` అంటూ పోస్ట్ పెట్టింది. కాజల్‌ పోస్ట్ సైతం ఇప్పుడు సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో రాశీ నయా లుక్‌ని మరింతగా వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు. 

45

రాశీఖన్నా ఇటీవల గ్లామర్‌ డోస్‌ పెంచిన విషయం తెలిసిందే. ఆమె బోల్డ్ గా ఫోటో షూట్లు చేసి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వామ్మో రాశీ ఖన్నా ఇలా తెగిస్తుందేంటి? అంటూ ఆశ్చర్యపోయారు. అవేమీ లెక్క చేయకుండా దూసుకుపోతుంది రాశీఖన్నా. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ, బాగా సన్నగా మారి ఆకట్టుకుంటుండటం విశేషం. 
 

55

అందాల రాశీ.. ఇటీవల `ఫర్జీ` అనే వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇది పెద్ద హిట్‌ అయ్యింది. నార్త్ లోనూ మంచి స్పందన తెచ్చుకుంది. దీంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. ఈ బ్యూటీ ఇప్పుడు హిందీలో మంచి అవకాశాల కోసం చూస్తుంది. అక్కడి నుంచి విశేష స్పందన లభించింది. దీంతో అందాల ఆరబోత కూడా పెంచి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మేకర్స్ దృష్టిలో పడే ప్రయత్నం చేస్తుందీ బ్యూటీ. మరి తన లక్ష్యాన్ని చేరుతుందా? అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories