పసుపు రంగు చీరలో పద్ధతిగా మెరిసిన రాశీ ఖన్నా.. మైమరిపించేలా యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులు

First Published | Oct 24, 2023, 1:18 PM IST

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతోంది. పద్ధతిగా చీరకట్టులో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ తన అందంతో ఆకట్టుకుంటోంది. చిలిపి ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది.
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) మొదటి నుంచి తెలుగు సినిమాలపైనే మంచి హోప్ పెట్టుకుంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కొన్నేళ్ల పాటు ఇక్కడే సందడి చేసింది. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. 
 

‘మనం’, ‘ఊహాలు గుసగుసలాడే’, ‘జిల్’, ‘బెంగాల్ టైగర్’, ‘ఆక్సిజన్’, ‘తొలిప్రేమ’, ‘ప్రతిరోజూ పండగే’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. తనకంటూ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 


ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు తమిళం, హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. చేతినిండా ప్రాజెక్ట్స్ తో రాశీ ఖన్నా ఫుల్ బిజీగా ఉంది.ఇటు సినిమాలతో పాటు అటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. పలు ఈవెంట్లలోనూ సందడి చేస్తోంది. 
 

అలాగే సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టివ్ గా కనిపిస్తోంది. నెట్టింట అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటోంది. ఇక బ్యూటీఫుల్ లుక్ తోనూ మైమరిపిస్తూ వస్తోంది. 
 

తాజాగా ఫెస్టివల్ సందర్భంగా సంప్రదాయ లుక్ లో దర్శనమిచ్చింది. చీరకట్టులో పద్ధతిగా మెరిసి అభిమానులను మరింతగా ఫిదా చేసింది. పసుపురంగు శారీలో మంత్రముగ్దులను చేసింది. చీరకట్టులో అందాలను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.
 

లేటెస్ట్ పిక్స్ లో చీరలో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. అలాగే కొంగును పక్కకి జరిపి ఎద అందాలను ప్రదర్శించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. మత్తు ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రీసెంట్ గా తెలుగులో ‘తెలుసు కదా’ చిత్రం ప్రారంభమైంది. హిందీ, తమిళంలో రెండేసి చిత్రాల్లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!