టాప్‌ యాంగిల్లో క్లీవేజ్‌ అందాలతో రాశీఖన్నా కవ్వింపులు.. దివాళి వెలుగులు దేవుడెరుగు హీటు మాత్రం పెంచుతుందిగా!

Published : Oct 24, 2022, 10:17 AM ISTUpdated : Oct 24, 2022, 10:18 AM IST

రాశీఖన్నా క్రమంగా హాట్‌ యాంగిల్‌ సైడ్‌ టర్న్ తీసుకుంటుంది. తన గ్లామర్‌ ఫోటోలతో హాట్‌ డోస్‌ పెంచుతూ ఆకట్టుకుంటుంది. ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోటో షూట్లతో మంత్రముగ్దుల్ని చేస్తుంది.   

PREV
17
టాప్‌ యాంగిల్లో క్లీవేజ్‌ అందాలతో రాశీఖన్నా కవ్వింపులు.. దివాళి వెలుగులు దేవుడెరుగు హీటు మాత్రం పెంచుతుందిగా!

రాశీఖన్నా దీపావళి పండుగ సందర్భంగా అందమైన ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా దివాళి స్పెషల్‌ ని పంచుకుంది. బ్లూ గౌనులో ఫోటోలకు పోజులిచ్చింది. ఫ్లోర్‌పై కూర్చొని కొంటెగా కవ్విస్తూ రాశీ ఇచ్చిన లుక్స్ కుర్రాళ్ల మతిపోగొడుతుండటం విశేషం. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

27

దీపావళికి సంబంధించిన పర్‌ఫెక్ట్ లుక్‌ తీసుకొచ్చింది రాశీఖన్నా. ట్రెడిషనల్‌ డ్రెస్‌లో ఆమె అందం కట్టిపడేస్తుండటం విశేషం. అదే సమయంలో టాప్‌ యాంగిల్లో తన క్లీవేజ్‌ అందాల షో చేయడం ఇప్పుడు రచ్చ లేపుతుంది. పండగ పూట కుర్రాళ్లకి ఘాటు రేపుతుందని చెప్పొచ్చు. 

37

దీనిపై నెటిజన్లు కూడా హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. దీపావళి వెలుగులు దేవుడెరుగు బాడీలో హీటు మాత్రం పెంచుతుందంటున్నారు. ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. దీంతో పండగ పూట రాశీఖన్నా నెట్టింట రచ్చలేపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

47

`ఊహలు గుసగుసలాడే` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ క్యూట్ బ్యూటీ. క్యూట్‌ అందాలతో యాడ్స్ లో మోడల్‌గా కనువిందు చేసింది. అక్కడ ఇంప్రెస్‌ అయిన మేకర్స్ ఈ బ్యూటీని `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో తెలుగుకి పరిచయం చేశారు. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో వరుసగా ఆఫర్లని అందుకుంది. 

57

ఇప్పటి వరకు రాశీ సెకండ్‌ లెవల్‌ హీరోలతోనే నటించింది. స్టార్‌ రేంజ్‌ కి ఇంకా వెళ్లలేదు. అలాంటి ఆఫర్లు రావడం లేదు. పెద్ద హీరోల్లో ఒక్క ఎన్టీఆర్‌తోనే చేసింది. ఆయనతోపాటు గోపీచంద్‌, నాగచైతన్య, సాయిధరమ్‌ తేజ్‌ వంటి యంగ్‌ స్టర్స్ తో ఆడిపాడింది. తనకంటూ ఓగుర్తింపుని తెచ్చుకుంది. 
 

67

ఇటీవల `సర్దార్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇందులో ఆమె పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేకపోవడంతో ఆ హిట్‌ క్రెడిట్‌ ఆమెకి దక్కలేదని చెప్పాలి. 

77

టాలీవుడ్‌లో రాశీఖన్నా చివరగా, `పక్కా కమర్షియల్‌`, `థ్యాంక్యూ` చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు పరాజయం చెందాయి. మరోవైపు తెలుగులో ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్లు లేవు. మారుతి-ప్రభాస్‌ చిత్రంలో సెలెక్ట్ అయ్యిందనే రూమర్స్ వచ్చాయి, కానీ అందులో నిజమెంతా అనేది తెలియదు. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో `యోధ` చిత్రంలో నటిస్తుంది. అలాగే `ఫర్జీ` అనే బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories