రాశీఖన్నా కొత్త రూపం.. పండుగ మొత్తం తనలోనే కనిపిస్తుందిగా(శారీ ఫోటోస్‌)!

Published : Oct 25, 2020, 04:36 PM IST

రాశీఖన్నా ఇటీవల కొత్త లుక్‌లతో అభిమానులను మెస్మరైజ్‌ చేస్తుంది. ఓ వైపు అందాలు ఆరబోస్తూ, మరోవైపు శారీలో ట్రెడిషనల్‌ లుక్‌లో దర్శనమిస్తూ అలరిస్తుంది. తాజాగా దసరాని పురస్కరించుకుని దుర్గామాత అవతారం ఎత్తింది. 

PREV
16
రాశీఖన్నా కొత్త రూపం.. పండుగ మొత్తం తనలోనే కనిపిస్తుందిగా(శారీ ఫోటోస్‌)!

విజయదశమి పండుగ మొత్తం ఇప్పుడు రాశీఖన్నాలోనే కనిపిస్తుంది. తాజాగా చీర కట్టుకుని అమ్మోరు తల్లిలా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ సందర్బంగా మహిళల్లోని శక్తిని తెలియజేసింది. 

విజయదశమి పండుగ మొత్తం ఇప్పుడు రాశీఖన్నాలోనే కనిపిస్తుంది. తాజాగా చీర కట్టుకుని అమ్మోరు తల్లిలా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ సందర్బంగా మహిళల్లోని శక్తిని తెలియజేసింది. 

26

ప్రతి మహిళ తనలో తాను శివుడిని మేల్కోలిపే శక్తి ఉంటుంది. 

ప్రతి మహిళ తనలో తాను శివుడిని మేల్కోలిపే శక్తి ఉంటుంది. 

36

ప్రతి స్త్రీ తాను ఓ కాళీగా అవతరించగలదు. 
 
ప్రతి స్త్రీ తాను ఓ కాళీగా అవతరించగలదు. 
 
46

ప్రతి స్త్రీ తనలో తాను  అన్నపూర్ణని పెంచగలదు. 

ప్రతి స్త్రీ తనలో తాను  అన్నపూర్ణని పెంచగలదు. 

56

ప్రతి స్త్రీ తనలో తాను  పార్వతిలా మరగలదు. 

ప్రతి స్త్రీ తనలో తాను  పార్వతిలా మరగలదు. 

66

ప్రతి స్త్రీలో దుర్మామాతకు ఉన్నంత శక్తి ఉందని పేర్కొంది. 
 
ప్రతి స్త్రీలో దుర్మామాతకు ఉన్నంత శక్తి ఉందని పేర్కొంది. 
 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories