రాఖీఖన్నా ఫొటోలపై మరో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) హాట్ కామెంట్ చేసింది. ‘హాట్ నెస్’ అంటూ కామెంట్ సెషన్ లో ఫైర్ ఎమోజీని వదిలింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతూ పిక్స్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా రాశీ ’ఫర్జీ‘తో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం హిందీలోనే ‘యోద’ చిత్రంలో నటిస్తోంది.