రాశీఖన్నా రోజుకి 18గంటలు ఆ పనిలోనే ఉందట.. క్లీవేజ్‌ షోతో పిచ్చెక్కించిన ఎన్టీఆర్‌ భామ

First Published May 30, 2021, 10:27 AM IST

రాశీఖన్నా ఆ పది రోజులపాటు ఏకంగా 18గంటలు ఆ పనిలోనే ఉందట. భయంతో ఆ పనిచేయాల్సి వచ్చిందని తెలిపిందీ పొడుగుకాళ్ల బ్యూటీ. ఈ అమ్మడు అనేక సార్లు క్లీవేజ్‌ షో పిచ్చెక్కించింది. వాటిపై ఓ లుక్కేయండి.

లో దుస్తులు లేకుండా ఓ సారి, స్విమ్మింగ్‌ ఫూల్‌లో బికినీలో సెగలు రేపుతూ మరోసారి, ఫోటో షూట్‌లో ఎద ఎత్తులు చూపిస్తూ ఇంకోసారి, ట్రెడిషనల్‌ శారీలో మరోసారి ఫోటోలకు పోజులిచ్చి తన గ్లామర్‌లోని అనేక కోణాలను ఆవిష్కరించింది రాశీఖన్నా.
undefined
రాశీఖన్నా తెలుగులో కనిపించి చాలా రోజులవుతుంది. ఈ అమ్మడికి విరివిగా ఆఫర్స్ రావడం లేదు. గతేడాది విజయ్‌ దేవరకొండతో `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`లో నటించింది. ఇందులో కాస్త బోల్డ్ రోల్‌లో మెరిసింది.
undefined
ప్రస్తుతం నాగచైతన్యతో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తుంది. మాళవిక నాయర్‌ మరో కథానాయిక. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల ఇటలీలో షెడ్యూల్‌ని కంప్లీట్‌ చేసుకుంది.
undefined
ఈ సందర్భంగా చైతూతో దిగిన ఫోటోని పంచుకుంది రాశీఖన్నా. అంతేకాదు ఆ అనుభవాన్ని చెబుతూ, కరోనా నేపథ్యంలో ఇటలీ వెళ్లేందుకు చాలా భయపడినట్టు తెలిపింది. ఎందుకంటే గతేడాది అత్యధిక కేసులు, మరణాలు సంభవించింది ఇటలీలోనే. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా అదుపులోకి వచ్చాయి.
undefined
దీంతో `థ్యాంక్యూ` సినిమా షూటింగ్‌ కోసం ఇటలీ వెళ్లారు. `షూటింగ్‌ పూర్తి చేయాలి కాబట్టి వెళ్లాల్సి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. షెడ్యూల్‌ త్వరగా పూర్తి కావాలని రోజుకు 18 గంటలు పని చేశాం. కొంచెం కష్టమైనా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్‌ పూర్తి చేసుకొని రావడం సంతోషంగా ఉంది` అని రాశిఖన్నా పేర్కొంది.
undefined
ఇదిలా ఉంటే ఈ సందర్భంగా రాశీఖన్నాకి చెందిన పలు సెక్సీ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ అమ్మడు సమయం దొరికినప్పుడల్లా తన అందాలు ఆరబోతలో, ముఖ్యంగా క్లీవేజ్‌ షోతో నెటిజన్లని పిచ్చెక్కించింది.
undefined
రాశీఖన్నా ఎన్టీఆర్‌తో `జైలవకుశ`లో నటించిన విషయం తెలిసిందే.
undefined
రాశీఖన్నా థ్రోబ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలను చూసి ఆస్వాదించండి.
undefined
రాశీఖన్నా థ్రోబ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలను చూసి ఆస్వాదించండి.
undefined
రాశీఖన్నా థ్రోబ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలను చూసి ఆస్వాదించండి.
undefined
రాశీఖన్నా థ్రోబ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలను చూసి ఆస్వాదించండి.
undefined
రాశీఖన్నా థ్రోబ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలను చూసి ఆస్వాదించండి.
undefined
థ్రోబ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలను చూసి ఆస్వాదించండి.
undefined
click me!