సుమపై యాంకర్ రవి పంచ్ లు, నవ్వు తెప్పించే ఆమె ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పించాయి. సడన్ గా ఈ షోలో అందరూ ఎమోషనల్ అయ్యారు. కెవ్వు కార్తీక్ తన తల్లి ఆరోగ్యం, ఆమె పడిన కష్టాల గురించి చెప్పి అందరినీ ఏడిపించేశాడు.