అప్పట్లో టీం ఇండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనితో రాయ్ లక్ష్మి ఘాటుగా ఎఫైర్ సాగించింది. కొంతకాలం అతడితో రాయ్ లక్ష్మి డేటింగ్ చేసింది. తన రిలేషన్ షిప్స్ పై ఓ ఇంటర్వ్యూలో రాయ్ లక్ష్మి మాట్లాడుతూ.. నాకు ఎఫైర్స్, రిలేషన్ షిప్స్ లేవని నేను అబద్ధం చెప్పను. ఎందుకంటే జీవితం అంటేనే రిలేషన్ షిప్.