తన జీవితంలో జరిగిన షాకింగ్ ట్రూత్ బయటపెట్టిన దీపికా పదుకొనె!

Published : Jan 07, 2021, 03:11 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె తనకు సంబందించిన వ్యక్తిగత విషయం బయటపెట్టారు. ఆ విషయం తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

PREV
17
తన జీవితంలో జరిగిన షాకింగ్ ట్రూత్ బయటపెట్టిన దీపికా పదుకొనె!

అనర్గళంగా హిందీ, ఇంగ్లీష్ మాట్లాడే దీపికా పదుకొనెని చూస్తే ఆమె వెల్ ఎడ్యుకేటెడ్ అని అందరూ అనుకుంటారు. కానీ దీపికా చదివింది కేవలం ఇంటర్మీయట్ మాత్రమే. 

27

ఈ విషయాన్ని దీపికా పదుకొనె స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. దీపికా పదుకొనె తాను కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదని చెప్పారు.

37

చాలా తక్కువ వయసులోనే మోడలింగ్ రంగంలోకి ఎంటర్ అయిన దీపికా పదుకొనె.. ఇంటర్ తరువాత చదువు ఆపేశారట.

47

ఇక మోడలింగ్ కెరీర్ లో బిజీ అయిన దీపికా పదుకొనె ఇంటర్ పూర్తి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారట. ముంబై, ఢిల్లీనగరాలను తరచుగా సందర్శించాల్సి వచ్చేదట. 

57

దాని వలన చదువుపై దీపికా పదుకొనె పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయారట. దీనితో ఇంటర్ మీడియట్ తో చదువు లేపేశానని దీపికా వెల్లడించారు.

67

ఇక కనీసం డిగ్రీ పూర్తి చేయాలని దీపికా పేరెంట్స్ బలవంతం చేశారట. మెడల్ గా, హీరోయన్ గా బిజీ అయిన దీపికా చదువు పూర్తి చేయలేకపోయారట. 

77

సినిమాకు దాదాపు రూ. 12 కోట్ల రూపాయలు తీసుకొనే హీరోయిన్ గా ఎదిగిన దీపికా పదుకొనెను చూసిన పేరెంట్స్ ఆ విషయం వదిలి వేశారట. 
 
click me!

Recommended Stories