నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది.
నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది.
215
ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా హీరోయిన్ గా ఓ చిత్రంలో కూడా నటించింది.
315
పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన అమ్మాయి. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది. నటించిన కొన్ని చిత్రాల్లోనే పర్వాలేదనిపించింది.
415
రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది.
515
ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది. ఇటీవల పూజిత పొన్నాడ 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది.
615
ప్రస్తుతం పూజిత.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో చిన్న రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. పూజిత పొన్నాడ గ్లామర్ గా కనిపించడం ఎంత ముఖ్యమో గ్రహించినట్లు ఉంది.
నిండైన చీరలో కూడా పూజిత కళ్ళు చెదిరే విధంగా సోకుల వల విసురుతోంది. పెదవులతో టెంప్ట్ చేస్తూ ఫోజులు ఇస్తోంది. రెడ్ శారీ ధరించిన పూజిత స్లీవ్ లెస్ బ్లౌజులో టెంప్టింగ్ అనిపించేలా హొయలు ఫోతోంది.
915
బాల్కనీలో నిల్చుని చెర్రీ పండులా ఊరిస్తూ ఇంటర్నెట్ ని ఊపేస్తోంది. మెస్మరైజ్ చేసే సొగసు ఒకెత్తయితే ఆమె కొంగు జార్చి మరీ రెచ్చగొట్టడం మరో ఎత్తు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
1015
వీపు సెక్సీగా కనిపించేలా కొత్త టాటూతో పూజిత దర్శనం ఇస్తోంది. టాటూ చూపించడం కోసమే బ్యాక్ ఫోజుల్లో రెచ్చిపోయింది. మెలికలు తిరుగుతూ, జబ్బలు చూపిస్తూ పూజిత ఇస్తున్న ఫోజులు వేరే లెవల్.
1115
పెదవుల అందం, నిలువెత్తు స్టన్నింగ్ స్ట్రక్చర్ తో పూజిత మెరుపులు మెరిపించేలా ఇస్తున్న ఫోజులు యువతని మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. పూజిత రెడ్ హాట్ సొగసు చూస్తూ కుర్రకారు మైమరచిపోతున్నారు.
1215
ఆమె ఫోజులు చూస్తున్న ప్రతి ఒక్కరూ పూజిత సొగసు రోజు రోజుకి రెట్టింపు అవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్ శారీలో హొయలు పోతున్న పూజితని ఎర్ర చందనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
1315
ముఖ్యంగా ఆమె కొంగు జార్చడంపై కుర్రకారు కొంటె బాణాలు సంధిస్తూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఇటీవల పూజితకి క్రేజీ ఆఫర్స్ అయితే రావడం లేదు. అవకాశాల కోసం ఇలా గ్లామర్ జపం చేస్తోంది అని అంటున్నారు.
1415
ఇటీవల పూజిత నటించిన ఆకాశ వీధుల్లో చిత్రం విడుదలయింది. పూజిత పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. పూజిత హద్దులు మీరకుండా గ్లామర్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది.
1515
కానీ ఆకాశ వీధుల్లో చిత్రానికి ప్రేక్షకులు క్రిటిక్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. పూజిత పొన్నాడకి మంచి గ్లామర్ రోల్స్ పడితే ఆమె కెరీర్ పుంజుకోవడం ఖాయం. పూజిత కూడా గ్లామర్ ఒలకబోసేందుకు రెడీ అవుతోంది.