మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. మొదటి భాగం కన్నా మెరుగ్గా రెండవ భాగం ఉందని ఆడియన్స్ అంటున్నారు. కొన్ని డ్రా బ్యాక్స్ ఉన్నప్పటికీ పీఎస్ 2 చూడాల్సిన చిత్రం. కార్తీ, జయం రవి, ప్రకాష్ రాజ్, త్రిష ఇలా ప్రతి ఒక్కరి పాత్రలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.