అది బ్రానా, బ్లౌజా.. అరాచకం కాదు అంతకు మించి.. కొంగు చాటు అందాలు కొంచెం కూడా దాచుకోని భూమి పెడ్నేకర్

Published : Nov 30, 2022, 03:50 PM IST

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది.

PREV
19
అది బ్రానా, బ్లౌజా.. అరాచకం కాదు అంతకు మించి.. కొంగు చాటు అందాలు కొంచెం కూడా దాచుకోని భూమి పెడ్నేకర్

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

29

మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్. చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. తన పాత్రలు బోల్డ్ గా ఉన్నప్పటికీ వైవిధ్యం ఉండాలని భవిస్తుంది ఈ భామ. 

39

భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. 

49

తాజాగా భూమి పెడ్నేకర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అద్భుతమైన బ్లాక్ డ్రెస్ లో మెరిసింది.సొగసైన చీరలో మెరిసింది కానీ.. ఆమె ధరించిన బ్లౌజ్ మాత్రం  విచిత్రంగా ఉంది. అది బ్లౌజా, బ్రానా అనే అనుమానం కలిగేలా ఉంది. 

59

పైగా భూమి పెడ్నేకర్ చీర కొంగుని పూర్తిగా పక్కకి జరిపేయడంతో ఆమె ఎద సోయగాలు ఆల్మోస్ట్ కనువిందు చేస్తున్నాయి. కళ్ళు చెదిరే విధంగా ఉన్న ఒంపు సొంపులు అరాచకం కాదు అంతకి మించేలా అన్నట్లుగా ఉన్నాయి. తన బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ కోసం ఈ కాస్ట్యూమ్ లో మెరిసినట్లు భూమి కామెంట్ లో పేర్కొంది. 

69

ఈ రేంజ్ లో భూమి పెడ్నేకర్ అందాలని గతంలో ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదనే చెప్పాలి. భూమి పెడ్నేకర్ అందాలుకు నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

79

మత్తు చూపులతో కుర్రాళ్ళని ఉడికించాలంటే భూమి పెడ్నేకర్ తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద కళ్ళతో భూమి పెడ్నేకర్ గ్లామర్ మ్యాజిక్ చేస్తోంది. 

 

89

ఇదిలా ఉండగా భూమి పెడ్నేకర్ రీసెంట్ గా హీరోయిన్ల రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  కోవిడ్ టైంలో నిర్మాతలు హీరోయిన్లకు రెమ్యునరేషన్ తగ్గించి ఇచ్చారని ఆరోపించింది. కొరోనా వల్ల నష్టాలు ఎదురవుతున్నాయని.. రెమ్యునరేషన్ తగ్గించారు. 

99

కానీ హీరోల రెమ్యునరేషన్ మాత్రం తగ్గించలేదు. హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పే ధైర్యం నిర్మాతలకు లేదు. ఇదెక్కడి న్యాయం అని భూమి ప్రశ్నిస్తోంది. హీరోయిన్లని మాత్రం బలిచేస్తారు అంటూ ఆరోపించింది. 

click me!

Recommended Stories