ఎర్ర చీరలో తెలుగు భామా ఘాటు పోజులు.. నడుము అందాలతో మతులు పోగొడుతున్న ప్రియాంక జవాల్కర్!

First Published Dec 12, 2022, 2:51 PM IST

తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) లేటెస్ట్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేసేస్తోంది. ఎర్ర చీరలో దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ మతులు పోయేలా పోజులిచ్చింది.
 

యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిచూపులతోనే గుండెల్ని కొల్లగొట్టే అందం ఆామె సొంతం. అచ్చమైన తెలుగు హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. 
 

మరోవైపు గ్లామర్ విందుతోనూ రచ్చ చేస్తోంది. అప్పటికే మతులు పోయే అందాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో మైండ్ బ్లాక్ చేసింది.
 

తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్ తాజాగా పంచుకున్న ఫొటోల్లో పిచ్చెక్కించేసింది. ఎర్ర చీరలో హాట్ హాట్ అందాలను వడ్డించింది. ఘాటు పోజులతో కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేసింది. 
 

చీరకట్టు ప్రియాంక జవాల్కర్ కు అందానికే మరింత అందంగా తెచ్చిపెట్టింది. బ్యూటీఫుల్ లోకేషన్ లో టెంప్టింగ్ పోజులిచ్చి నెటిజన్లను చూపు తిప్పుకోనివ్వడం లేదు. నడుమందాలను చూపిస్తూ కవ్వించేసింది. 

సినిమాలతో అలరిస్తూనే ఉన్న ఈ బ్యూటీ.. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతోనూ ఇంటర్నెట్ లో రచ్చ చేస్తోంది. ట్రెడిషనల్ వేర్, ట్రెండీ వేర్ లో దర్శనమిస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఊర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇక కేరీర్ విషయానికొస్తే..  సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘టాక్సీవాలా’తో ఫేమ్ దక్కించుకున్న ప్రియాంక.. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో అలరించింది. ప్రస్తుతం మరిన్ని అకాశాలను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  

click me!