స్వర్గంలో మ్యాచింగ్‌ కుదిరిందంటూ ట్రెండీ వేర్‌లో కిర్రాక్‌ పుట్టిస్తున్న ప్రియాంక చోప్రా.. హాట్‌షో మైండ్‌బ్లో

First Published | Aug 31, 2021, 5:54 PM IST

ప్రియాంక చోప్రా.. గ్లోబల్ బ్యూటీగా మారిన తర్వాత గ్లామర్‌ విషయంలో అస్సలు రాజీపడటం లేదు. తన అందాలను దాచుకోకుండా ఆవిష్కరించేందుకు ఉవ్విళ్లూరుతుంది. తాజాగా మరోసారి ఈ డస్కీ అందాల భామ రెచ్చిపోయింది. నేను చాలా హాట్ గురూ అంటూ హాట్‌ షో చేసింది. 

ప్రియాంక చోప్రా తాజాగా `వోగ్‌` మేగజీన్‌ కోసం హాట్‌ ఫోటో షూట్‌ నిర్వహించింది. ఇందులో ప్రియాంక పాటించిన స్ట్రాటజీ ఇప్పుడు అందరిని కట్టిపడేస్తుంది. గ్లామర్ లోనూ ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా? అని నిరూపిస్తుంది. 
 

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక.. అనేక ట్రెండీ వేర్‌ ధరించి హోయలు పోయింది. ప్యాషన్‌కి కేరాఫ్‌గా నిలిచే `వోగ్‌` కోసం అనేక కొత్త దుస్తులను తనదైన స్టయిల్‌లో ఆవిష్కరించింది. ప్రియాంక ధరిస్తే డిజైన్లకే అందం వచ్చిందనేంతగా ఆకట్టుకుంటున్నాయి నయా ఫోటోలు. 


ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా పెట్టిన పోస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. `తాను, తాను ధరించిన నగలకు స్వర్గంలో మ్యాచింగ్‌ కుదిరింద`ని పేర్కొంది. 

దీనికి చాలా మంది నెటిజన్లు నిజమే అంటూ కామెంట్‌ చేయడం విశేషం. ఆకాశం నుంచి దిగి వచ్చిన తారగా ప్రియాంకని కొలుస్తున్నారు. ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 

ప్రస్తుతం ప్రియాంక గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. డస్కీ బ్యూటీ తనలోని అందాలను సరికొత్తగా ఆవిష్కరించడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

ప్రియాంక చోప్రా ఇటీవల తన భర్తతో కలిసి పంచుకున్న బికినీ ఫోటోలు సంచలనంగా మారాయి. ఇందులో టాప్ లెస్‌ తో ప్రియాంక దిగిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.
 

మరోవైపు ప్రియాంక బీచ్‌లో సూర్యరశ్మీని ఎంజాయ్‌ చేస్తుండగా, వెనకాల ఆమె భర్త నిక్‌ జోనాస్‌ చేసిన పని ఫన్సీగా ఉండటంతోపాటు విమర్శలకు నెలవైంది. అనేక రకాల కామెంట్లకు కేరాఫ్‌గా నిలిచింది. 

మొత్తంగా ప్రియాంక ఏం చేసినా సంచలనమే అనేట్టుగా మారిపోయింది. ఆమె మ్యారేజ్‌, హాలీవుడ్‌ సినిమాలు, సామాజిక కార్యక్రమాలు, గ్లామర్ ఫోటో షూట్లు ఏదైనా ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. 

ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో `ది మ్యాట్రిక్స్`, `టెక్ట్స్ ఫర్‌ యూ` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు రెండేళ్ల గ్యాప్ తో హిందీలో అలియా భట్‌, కత్రినా కైఫ్‌లతో కలిసి `జీ లే జారా` చిత్రాల్లో నటిస్తుంది. 

Latest Videos

click me!