ఫిట్‌నెస్‌ అంటూ నావెల్‌ షో చేస్తున్న ప్రియాంక సోదరి

Published : Sep 14, 2020, 07:30 PM IST

బాలీవుడ్‌ చిత్రం `జిద్‌`తో టాప్‌లెస్‌ షోతో ఆకట్టుకున్ని ప్రియాంక చోప్రా కజిన్‌ సిస్టర్‌ మన్నారా చోప్రా ఇప్పుడు నావెల్‌ షోతో రెచ్చిపోతుంది. ఫిట్‌నెస్‌ అంటూ నడుమందాలను చూపించింది. 

PREV
16
ఫిట్‌నెస్‌ అంటూ నావెల్‌ షో చేస్తున్న ప్రియాంక సోదరి

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కజిన్‌ సిస్టర్‌గా సినీ రంగంలోకి నటిగా తెరంగేట్రం చేసిన మన్నారా చోప్రా తెలుగు సినిమా `ప్రేమా గీమా జాన్తా నై` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రెండో సినిమాలో ఏరోటిక్‌ థ్రిల్లర్‌ `జిద్‌`తో టాప్‌ లెస్‌ అందాలతో రెచ్చిపోయింది. 

26

తెలుగులో `జక్కన్న`, `తిక్క`, `సీత`, `రోగ్‌` చిత్రాలతో నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న మన్నారా తాజాగా ఫిట్‌నెస్‌ అంటూ గ్లామర్‌ షో చేసింది. బొద్దుగా కనిపించే ఈ అమ్మడు లాక్‌ డౌన్‌ టైమ్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టింది. 

36

ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె ఫిట్‌నెస్‌ చేయడం కంటే నావెల్‌ షోనే ఎక్కువగా ఉందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కాస్త స్లిమ్‌గామారిన మన్నారా నావెల్‌ అందాల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

46

చివరగా గతేడాది `సీత` చిత్రంలో మెరిసిన ఈ బొద్దు గుమ్మ చేతిలో కొత్తగా మారే సినిమా లేకపోవడం గమనార్హం.
 
56

సినిమాలు లేకనే ఇలా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉందంటున్నారు. మరి ఇవి చూసైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి. 

66

ఇన్‌స్టాలో మన్నారా చోప్రా క్యూట్‌ అండ్‌ హాట్‌ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 
 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories