షర్ట్ విప్పేసి అందాలు ఆరబోసిన ప్రియమణి..ఇంత హాట్‌గా ఎప్పుడూ చూడలేదు..!

Published : Mar 17, 2021, 01:44 PM IST

మల్టీటాలెంటెడ్‌ ప్రియమణి చాలా వరకు ట్రెడిషనల్‌గానే కనిపిస్తుంది. నిత్యం నిందుగా ఉండే రెచ్చిపోయింది. టాప్‌ షర్ట్ బటన్స్ విప్పేసి అందాలు ఆరబోసింది. అయితే ప్రియమణి ఎన్నడూ ఈ రేంజ్‌లో తన హాట్‌ చేయడం ఎప్పుడూ చూడలేదు. తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోల్లో రెడ్‌ మిర్చీలా ఉన్న ప్రియమణి అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.   

PREV
110
షర్ట్ విప్పేసి అందాలు ఆరబోసిన ప్రియమణి..ఇంత హాట్‌గా ఎప్పుడూ చూడలేదు..!
ప్రియమణి అందాలు ఎరుపెక్కాయి. రెడ్‌డ్రెస్‌లో ఈ భామ రెచ్చిపోయి హాట్‌ షో చేసింది. షర్ట్ బటన్స్ విప్పి మరీ గ్లామర్‌ ని చూపించింది.
ప్రియమణి అందాలు ఎరుపెక్కాయి. రెడ్‌డ్రెస్‌లో ఈ భామ రెచ్చిపోయి హాట్‌ షో చేసింది. షర్ట్ బటన్స్ విప్పి మరీ గ్లామర్‌ ని చూపించింది.
210
సీనియర్‌ హీరోగా పిలవబడే ప్రియమణి ఫిట్‌నెస్‌కి వాహ్‌ అనాల్సిందే. అద్భుతమైన తన ఫిజిక్‌తో అందాలను ఆరబోసింది ప్రియమణి.
సీనియర్‌ హీరోగా పిలవబడే ప్రియమణి ఫిట్‌నెస్‌కి వాహ్‌ అనాల్సిందే. అద్భుతమైన తన ఫిజిక్‌తో అందాలను ఆరబోసింది ప్రియమణి.
310
`ఢీ` డాన్స్ షో కోసం ప్రియమణి ఇలా కలర్‌ ఫుల్‌గా ముస్తాబైంది. కలర్‌ ఫుల్‌ చిలకా..అంటూ పాట పాడుకునేలా చేసింది.
`ఢీ` డాన్స్ షో కోసం ప్రియమణి ఇలా కలర్‌ ఫుల్‌గా ముస్తాబైంది. కలర్‌ ఫుల్‌ చిలకా..అంటూ పాట పాడుకునేలా చేసింది.
410
బుధవారం `ఢీ` షోలో ప్రసారం కానుంది.ఇందులో శేఖర్‌ మాస్టర్‌, పూర్ణలతో కలిసి ప్రియమణి జడ్జ్ గా వ్యవహరిస్తుంది.
బుధవారం `ఢీ` షోలో ప్రసారం కానుంది.ఇందులో శేఖర్‌ మాస్టర్‌, పూర్ణలతో కలిసి ప్రియమణి జడ్జ్ గా వ్యవహరిస్తుంది.
510
రెడ్‌ డ్రెస్‌లో హోయలు పోయింది ప్రియమణి. విరహవేదన అనుభవిస్తుంది. ఆమె విరాహాలు చూస్తుంటే కుర్రాళ్ల మతిపోతుందంటే అతిశయోక్తి కాదు.
రెడ్‌ డ్రెస్‌లో హోయలు పోయింది ప్రియమణి. విరహవేదన అనుభవిస్తుంది. ఆమె విరాహాలు చూస్తుంటే కుర్రాళ్ల మతిపోతుందంటే అతిశయోక్తి కాదు.
610
మరోవైపు మలయాళంలోనూ పలు షోస్‌ చేసింది ప్రయమణి. సినిమాలు,టీవీ షోస్‌తో ఫుల్‌ బిజీగా ఉందీ అమ్మడు.
మరోవైపు మలయాళంలోనూ పలు షోస్‌ చేసింది ప్రయమణి. సినిమాలు,టీవీ షోస్‌తో ఫుల్‌ బిజీగా ఉందీ అమ్మడు.
710
ప్రియమణి గ్లామర్‌ ఫోటోల కోసం ఆమె అభిమానులు ఈగర్‌గా వెయిట్‌చేస్తున్నారు. బుధవారం వచ్చిందంటే ప్రియమణి సరికొత్తగా ముస్తాబై కనిపిస్తుంది.
ప్రియమణి గ్లామర్‌ ఫోటోల కోసం ఆమె అభిమానులు ఈగర్‌గా వెయిట్‌చేస్తున్నారు. బుధవారం వచ్చిందంటే ప్రియమణి సరికొత్తగా ముస్తాబై కనిపిస్తుంది.
810
ఈ షో కోసం ప్రయమణి ఆమె దిగినఫోటోలను తాజాగా సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి.
ఈ షో కోసం ప్రయమణి ఆమె దిగినఫోటోలను తాజాగా సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి.
910
ప్రియమణి హాట్‌ ఫోటోలు.
ప్రియమణి హాట్‌ ఫోటోలు.
1010
ప్రియమణి హాట్‌ పిక్స్
ప్రియమణి హాట్‌ పిక్స్
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories