చిరునవ్వులు చిందిస్తూ మెరిసిపోతున్న ప్రియమణి.. బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్

Published : Mar 31, 2024, 06:25 PM IST

టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది.  ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తోంది. 

PREV
16
చిరునవ్వులు చిందిస్తూ మెరిసిపోతున్న ప్రియమణి.. బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్

నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి.  వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. 

26

టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది.  ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తోంది. కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి ప్లానింగ్ తో వ్యవహరించింది. 

 

36

చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. 

46

సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

56

ప్రియమణి బుల్లితెరపై కూడా మెరిసింది. పలు డ్యాన్స్ షోలకు  జడ్జిగా వ్యవహరించింది. సోషల్ మీడియాలో ప్రియమణి తరచుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె వయసు రోజు రోజుకు తగ్గిపోతోంది అనిపించేలా యంగ్ లుక్ తో అదరగొడుతోంది. 

66

తాజాగా ప్రియమణి  పింక్ డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ప్రియమణి చివరగా భామాకలాపం 2లో నటించింది. అదే విధంగా ఆమె నటించిన ఆర్టికల్ 370 కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. 

click me!

Recommended Stories