వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ చేతిలో ప్రస్తుతం ఆరు, ఏడు సినిమాలు ఉన్నాయి. ఇన్నాళ్లు సౌత్ ఆడియెన్స్ ను అలరించిన ఈబ్యూటీ అటు బాలీవుడ్ లోకీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలు ‘శ్రీదేవి బంగ్లా’,‘3 మంకీస్’,‘లవ్ హ్యాకర్స్’ నటిస్తోంది. ఈ మూవీలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.