పెళ్లి పీటలెక్కబోతున్న యంకర్ వర్షిణి, కోటీశర్వుల ఇంటి కోడలుగా హాట్ యాంకర్

First Published | Oct 1, 2022, 11:40 AM IST

బుల్లితెరపై యాంకర్ గా అదరగొడుతూ.... ఇన్ స్టాలో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్ల గుండెళ్లో గుణపాలుగుచ్చుతున్న హాట్ బ్యూటీ.. యాంకర్ వర్షిణి పెళ్లి పీటలెక్కబోతుందట.  మరి ఆమె పెళ్ళాడబోయేది ఎవరినోతెలుసా..?
 

కుర్రాళ్ల గుండెళ్లో పెళ్లి మంటలు మండిస్తోంది యాంకర్ వర్షిణి. హాట్ అందాలతో అదరగొడుతున్న బ్యూటీ.. పెళ్ళిచేసుకోబోతుదంటూ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దాంతో  ఆమె అంటే పడి చచ్చే కుర్ర హృదయాలు దేవదాసులుగా మారిపోతున్నాయి. ఇంతకీ ఈ వార్తలో నిజమెంత.  

తనదైన స్టైల్ లో యాంకర్ గా మెప్పిస్తూ... బుల్లితెరపై  మెరుపులు మెరిపిస్తుంది  యాంకర్ వర్షిణి. గతంలో కొన్ని సినిమాల్లో నటించ మెప్పించిన ఈ వ్యూటీ.. హరోయిన్లను మించిపోయిన అందంతో అదరగొడుతోంది. పర్ఫెక్ట్ ఫిజిక్ తో సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ ను ఊరిస్తుంటింది వర్షిణి. నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది బ్యూటీ. 


నడుము వంపులతో... వయ్యారాలు పోతూ.. చూపు తిప్పుకొని అందంతో కుర్రాలను కట్టిపడేస్తుంది. ఇంత చేస్తూన్నా కాని.. ఈబ్యూటీకి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రావడంలేదు. అంతే కాదు.. ఈ బ్యూటీపై ఏ ఫిల్మ్ మేకర్ కన్ను పడటంలేదు. ఎంత ప్రయత్నం చేసినా.. ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోలేకపోతుంది చిన్నది. 
 

అటు బుల్లితెరపై  కూడా  యాంకర్ గా పెద్దగా  సత్తా చూపించలేకపోతుంది. తన ప్రతాపమంతా సోషల్ మీడియాపైనే చూపిస్తోంది బ్యూటీ.  కొంతకాలం వెండి తెరను బుల్లితెర ని ఏలేయాలని ఇండస్ట్రీలోకి వచ్చిన వర్షిణి ఎటూ కాకుండా అటు బుల్లితెరకు పరిమితం కాకుండా ఇటు వెండి తెర పై అవకాశం దక్కించుకోకుండా సింగిల్ గా మిగిలిపోతుంది. 
 

ఈ క్రమంలోనే  ఇక   అన్నింటికి పుల్ స్టాప్ పెట్టి పెళ్ళి చేసుకోవాలి అనుకుంటుందట వర్షిణి. లైఫ్ లాంగ్ సింగిల్ గానే ఉండాల్సి వస్తుందేమో అన్న భయంతో.. పెళ్లి చేసుకోని  సెటిలైపోవాలని అనుకుంటుందట.  దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అంతే కాదు తాను కోటీశ్వరుల ఇంటి కోడులు కాబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా బంధువల సంబంధం అని అంటున్నారు బుల్లి తెర జనాలు. 

అంతే కాదు ఈ ముద్దుగుమ్మ  పెళ్లి చేసుకోబోయేది కూడా  తన సొంత బావనే అని సమాచారం.  చిన్నప్పటి నుంచి తనకు వాళ్ళ బావ అంటే ఎంతో ఇష్టమని.. వాళ్ళ బావకి కూడా తనంటే ఇష్టమని ఈ క్రమంలోనే ఇంట్లోనే పెద్దలు వారిద్దరిని ఒకటి చేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారని.. కానీ వర్షిని సినిమాల అవకాశాలు వస్తాయి అంటూ వెయిట్ చేసిందట. ఇక  ఎటూ పెద్ద అవకాశాలు రాకపోవడంతో పెళ్లికి  సిద్దపడిందట చిన్నది. 
 

ఇక బుల్లి తెర  సమాచారం ప్రకారం అక్టోబర్ లాస్ట్ వీక్ లో వర్షిణి  ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు వచ్చే ఏడాది మార్చిలో వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. అయితే వర్షిణి బావ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలుస్తుంది. వారిక  కోట్లల్లో ఆస్తులు కూడా ఉన్నాయట. 

ఆస్తి మొత్తానికి ఒక్కడే వారసుడు కావడంతో.. వర్షిణి బూరెల బుట్లలో పడింది అంటున్నారు సోషల్ మీడియా జనాలు.  కోట్ల ఆస్తికి  వర్షిణి వారసురాలు కాబోతుందంటూ.. గుసగుసలాడుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం మంచి సౌండ్ పార్టీని పట్టింది వర్షిణి అంటూ టీజ్ చేస్తున్నారు. 

Latest Videos

click me!