కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది.
28
ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు.
38
ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో.
48
మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది.
58
తాజాగా ప్రియా వారియర్ కలర్ఫుల్ డ్రెస్ లో మెరిసింది. తన లిప్స్ ని హాట్ గా చూపిస్తూ కెమెరాకి దగ్గరగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. రంగుల డ్రెస్ లో ప్రియా వారియర్ చూపు తిప్పుకోలేని సొగసుతో మైండ్ బ్లాక్ చేస్తోంది.
68
నెటిజన్లు టెంపరేచర్ రైజ్ చేస్తోంది అంటూ ప్రియా వారియర్ గ్లామర్ పై కామెంట్స్ చేస్తున్నారు. గాగుల్స్ ధరించి చిలిపిగా కవ్విస్తూ ప్రియా వారియర్ స్టన్నింగ్ అనిపిస్తోంది.
78
నెటిజన్లు ఆమె ఫొటోస్ కి ఫైర్ అండ్ లవ్ ఎమోజి లతో మోతెక్కిస్తున్నారు. ప్రియా వారియర్ లేలేత అందాలకు ఫిదా కానీ వారు అంటూ లేరు. క్రమంగా ప్రియా వారియర్ సోషల్ మీడియాలో ఇంటెన్సిటీ పెంచుతూ ఫోజులు ఇస్తోంది.
88
కళ్ళల్లో మత్తు, లేత అందాల ఆరబోతతో ప్రియా వారియర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రియా వారియర్ ఫోటో షూట్ కి నెటిజనులు లైకులు, కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు.