మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలను అందుకుంటోంది. ఇప్పటికీ ఈ బ్యూటీ చేతిలో ఏడెనిమిది చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తోంది. అయితే ప్రియా ప్రకాశ్ కు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నా స్టార్ హీరోయిన్ రేంజ్ రావాలంటే సాలిడ్ హిట్ అవసరం.