ప్రీతి జింటా , ఆమె జీవిత భాగస్వామి జీన్ గుడ్‌ఎనఫ్ నవంబర్ 2021లో తమ కవల పిలిల్లలకు వెల్కం చెప్పారు. ఈ గుడ్ న్యూస్ ను ప్రీతి జింటా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. తనకు సపోర్ట్ గా నిలిచి ప్రతీ ఒక్కరికి ఆమె తన కృతజ్ఞతలు తెలియజేసింది.
అంతే కాదు అప్పుడే ఆమె తన పిల్లల పేర్లను కూడా ప్రకటించింది. తన పిల్లల కోసం సహకరించినందుకు ప్రీతి సరోగేట్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 2022లో మాతృ దినోత్సవం సందర్భంగా ప్రీతి తన కవల పిల్లల ఫస్ట్ ఫోటోను నెట్టింట శేర్ చేసింది.