ఒంటినిండా నగలు, ట్రెడిషనల్‌ లుక్‌లో ప్రణితా సుభాష్‌ మైండ్‌ బ్లాక్‌ పోజులు.. పట్టుశారీలో హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్

First Published | Oct 25, 2023, 9:13 PM IST

ప్రణిత సుభాష్‌.. సోషల్‌ మీడియాని ఓ రేంజ్‌లో వాడుకుంటుంది. ఎప్పుడూ ఆమె సామాజిక మాధ్యమాల్లోనే ఉంటుంది. ప్రతి రోజూ తన కదలికలను ఇలా నెట్టింట పంచుకుంటూ ఎంగేజ్‌ చేస్తుంది. 
 

ప్రణిత సుభాష్‌.. సినిమాల్లో కంటే సోషల్‌ మీడియా ద్వారానే తెలుగు ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఆమె టాలీవుడ్‌లో ఐదారు సినిమాలు చేసింది. ఎప్పుడు వచ్చింది, ఎప్పుడో పోయిందో తెలియనట్టుగా ఆమె మెరిసింది. అయితే పవన్‌ కళ్యాణ్‌తో, ఎన్టీఆర్‌తో సినిమా చేయడంతో అంతో కొంత గుర్తింపు వచ్చింది. 

ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మెరిసింది ప్రణిత సుభాష్‌. `పాండవులు పాండవులు తుమ్మెద` చిత్రం ఫర్వాలేదనిపించింది. కానీ `రభస` ఆమెకి పెద్ద డిజాస్టర్‌ ఇచ్చింది. `డైనమైట్‌`, `బ్రహ్మోత్సవం`, `హలో గురు ప్రేమ కోసమే` చిత్రాలు నిరాశ పరిచాయి. దీంతో తెలుగుకి దూరమైంది ప్రణిత. 
 


ఊహించని విధంగా లాక్‌ డౌన్‌ సమయంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. సీక్రెట్‌గా పెళ్లిచేసుకుంది. ఎలాంటి ఇన్విటేషన్‌ లేకుండా మ్యారేజ్‌ చేసుకుని ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. టైమ్‌ లేక సమాచారం ఇవ్వలేకపోయామని తెలిపింది. 
 

ఇక ఆ తర్వాత ఆమె కూతురుకి జన్మనిచ్చింది. తల్లి అయ్యాక గ్లామర్‌ డోస్‌ పెంచుతూ షాకిస్తుంది. రోజు రోజుకి హద్దులు చెరిపేస్తూ కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. స్కిన్‌ షో చేయడంలో నెక్ట్స్ లెవల్‌ చూపిస్తుంది. 
 

ప్రణీతి సుభాష్‌ 2.0 ని ఆవిష్కరిస్తుంది. మొన్నటి వరకు హాట్‌ షో చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ట్రెడిషనల్‌గా మెరుస్తుంది. తాజాగా ఈ భామ పట్టుశారీలో మెరుస్తూ సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తుంది. ఒంటినిండా నగలు ధరించి ఆకట్టుకుంటుంది. 
 

ఈ సందర్భంగా ప్రణీతి సుభాష్‌ పోస్ట్ పెడుతూ, సౌతిండియన్‌ క్లాసిక్‌ లుక్‌కి మించినది మరేదీ లేదని తెలిపింది ప్రణీత. దీనికి నెటిజన్లు స్పందిస్తూ, అందాల దేవతలా ఉన్నావని, అమ్మోరుని తలపిస్తున్నావని కామెంట్లు పెడుతున్నారు. ప్రణీత ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తుంది.

Latest Videos

click me!