సోనాక్షి రీసెంట్ గా దాహాడ్ అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో నటించింది. పోలీస్ అధికారిగా సోనాక్షి అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. సోనాక్షి సిన్హా లేడీ పోలీస్ అధికారిగా మాస్ గా నటించి మెప్పించింది. ఇక ఈ సిరీస్ లో విలన్ గా తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ విలక్షణ నటన అందించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.