Pragya Jaiswal: టాప్ టూ బాటమ్ అందాలతో నెవర్ బిఫోర్ హాట్ నెస్.. నడుము సొగసుతో కైపెక్కిస్తున్న అఖండ బ్యూటీ

First Published Aug 16, 2022, 5:20 PM IST

అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. 

అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

బోయపాటి దర్శకత్వంలో Balakrishna సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన Pragya Jaiswal ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. 

మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఎంతో అందమైన లెహంగాలో తన నాజూకు నడుము అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. కుర్రాళ్లు ఏమాత్రం చూపు తిప్పుకోలేని విధంగా ప్రగ్యా గ్లామర్ తో మ్యాజిక్ చేస్తోంది. 

ఆమె నడుమ మడతల సొగసు, ఎద అందాల హాట్ నెస్, మత్తుగా చూస్తున్న చూపులకు యువత చిత్తైపోతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ ప్రగ్యా పురివిప్పిన నెమలి లాగా విజువల్ ట్రీట్ ఇస్తోంది. 

ప్రగ్యా జైశ్వాల్ సాంప్రదాయ వస్త్ర ధారణలో ఆమె అందం రెట్టింపుగా ఉంటుంది. ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు మురిసిపోతున్నారు. ప్రగ్యా గ్లామర్ ట్రీట్ ఇస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ఈ రేంజ్ లో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ఒలకబోయడం ఇదే తొలిసారి. ఈ పిక్ లో ప్రగ్యా అందాలు చూస్తే కుర్రాళ్ళు ఊహల లోకంలో మునిగిపోవడం ఖాయం. కుర్రు హృదయాల్ని తన అందాలతో ఈ అఖండ బ్యూటీ చిత్తు చేస్తోంది. 

click me!