బాబోయ్..నల్లత్రాచులాగా ప్రగ్యా ఫోజులు, ఇంత టెంప్టింగ్ గానా.. బుసలు కొట్టే అందాలతో అరాచకం 

First Published Nov 7, 2022, 9:10 AM IST

అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ డ్రెస్ లో నల్ల త్రాచులాగా ఫోజులు ఇచ్చింది.

అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. 

మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

తాజాగా ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ డ్రెస్ లో నల్ల త్రాచులాగా ఫోజులు ఇచ్చింది. నడుము, నాభి అందాలు చూపిస్తూ ప్రగ్యా అరాచకం సృష్టిస్తోంది అనే చెప్పాలి. ఈ ఫోజుల్లో ప్రగ్యా హాట్ నెస్ ని ఒక్క మాటలో వర్ణించలేం. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా టెంప్టింగ్ గా ఆమె ఫోజులు ఉన్నాయి. 

ఆమె నడుమ మడతల సొగసు, ఎద అందాల హాట్ నెస్ కి యువత చిత్తైపోతున్నారు. ప్రగ్యాని ఇంత అందంగా చూడడంతో నెటిజన్లు చిలిపి కామెంట్స్ తో మోతెక్కిస్తున్నారు. హే కృష్ణా ఎక్కడున్నావయ్యా.. నీ రాధిక ఇక్కడ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

టైట్ ఫిట్ డ్రెస్ లో ప్రగ్యా అందాలు వెర్రెత్తించే విధంగా ఉన్నాయి. ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు మురిసిపోతున్నారు. ప్రగ్యా గ్లామర్ ట్రీట్ ఇస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ఈ రేంజ్ లో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ఒలకబోయడం ఇదే తొలిసారి. ఈ పిక్ లో ప్రగ్యా అందాలు చూస్తే కుర్రాళ్ళు ఊహల లోకంలో మునిగిపోవడం ఖాయం. కుర్రు హృదయాల్ని తన అందాలతో ఈ అఖండ బ్యూటీ చిత్తు చేస్తోంది. 

click me!