ప్రగ్యా జైస్వాల్ ఘాటైన అందాలు కట్టి పడేసే విధంగా ఉన్నాయి. టాప్ టూ బాటమ్ అఖండ బ్యూటీ హాట్ లుక్ కి నెటిజన్లు మైమరచిపోతున్నారు. తన గ్లామర్ తో ప్రగ్యా పరువాల వరద పారిస్తోంది అనే చెప్పాలి. ఎంతలా అందాలు ఒలకబోసినా ప్రగ్యా జైస్వాల్ 2023లో అసలు ఆఫర్స్ రాలేదు. కనీసం ఈ ఏడాది అయినా ఆమె నుంచి చిత్రాలు వస్తాయేమో చూడాలి.