ప్రభాస్‌తో..
ఇక త్రిష కూడా ప్రభాస్ ను ప్రేమించిందని టాక్. 41 ఏళ్ళు వచ్చినా పెళ్ళి చేసుకోలేదు త్రిష. ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉంది. హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఏకైక తార త్రిష. ప్రభాస్ తో కలిసి ఆమె వర్ష, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం తమిళ, మళయాల, తెలుగుసినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది త్రిష.