30 సెకండ్స్ నిడివి కలిగిన సలార్ రషెష్ చూశాను. చెప్పడానికి మాటల్లేవు. గూస్ బంప్స్ వచ్చేశాయి. 2023 లో ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అవుతున్నారు, అంటూ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సలార్ విజయం పట్ల ఉమర్ సంధు ట్వీట్ మరింత నమ్మకాన్ని కలిగించింది.