అయితే అందరు అన్ని రకాలుగా ఉండాలని, లేదు, ఏదో మైనస్‌లుంటాయి. కానీ అవన్నీ పట్టించుకోవద్దు, మనం కరెక్ట్ రూట్‌లో వెళ్తున్నామా? మనం కరెక్ట్ గా ఉన్నామా అనేదే ముఖ్యం అని తెలిపారు దిల్ రాజు. విజయ్ దేవరకొండ చూడ్డానికి అలా కనిపిస్తాడు, కానీ అతను చాలా స్వీట్ మ్యాన్ అని, ఆయనతో జర్నీ చేస్తే ఆవిషయం తెలుస్తుందని తెలిపారు స్టార్ ప్రొడ్యూసర్.