టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ తెలుగులో ఎలాంటి సినిమాలు రూపొందిస్తున్నారో మనకి తెలిసిందే. బిగ్ ప్రాజెక్ట్స్ ను నిర్మిస్తూ ఆడియెన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతున్నారు.
26
దిల్ రాజ్ బ్యానర్ నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు.
36
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దిల్ రాజ్ ప్రొడక్షన్ం నుంచి సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలో మిడిల్ క్లాస్ నేపథ్యంలో ఈ ‘ఫ్యామిలీ స్టార్’ ను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.
46
Dil Raju
అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో దిల్ రాజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సినిమా హిట్, ఫ్లాప్స్ ప్రభావం కేవలం నిర్మాతలపైనే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
56
సినిమా పోతే హీరోలకు పోయేదేమీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లో పదేళ్ల పాటు హిట్ లేదని.. అయినా ఆయనకు పోయేది ఏమీ లేదన్నారు.
66
కానీ సినిమా నిర్మాతల వరకు మాత్రం సినిమా పోతే మాత్రం చాలా నష్టం ఉంటుందని, మూవీకి వచ్చే రిజల్ట్ పైనే నిర్మాత భవిష్యత్ ఉంటుందని మాట్లాడారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.