ఇక కృతి ఖాతాలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ ఆదిపురుష్, గణపథ్.టైగర్ ష్రాఫ్ కి జంటగా గణపథ్ చేస్తున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఇక చాలా కాలం తర్వాత ఆదిపురుష్ మూవీతో కృతి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. హీరో ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓమ్ రౌత్ ఆదిపురుష్ తెరకెక్కిస్తున్నారు. పౌరాణికగాధ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతి సనన్ సీత పాత్ర చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు రోల్ చేస్తున్నారు.