టాలీవుడ్‌లో హీరోలు చాలా మంది మంచి చదువులు చదివారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి వచ్చారు. మరికొందరు మాత్రం చదువును మధ్యలోనే ఆపేసి.. హీరోలుగా మారిపోయారు. వారసత్వం పునికి పుచ్చుకుని చదువు కూడా పూర్తి కాకుండానే సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు స్టార్స్ అయ్యారు.వెంకటేష్, నాగార్జున, రామ్ చరణ్ లాంటిస్టార్లు మాత్రం ఏకంగా ఫారెన్‌లో చదువుకుని వచ్చి ఇక్కడ హీరోలుగా సెటిల్ అయిపోయారు.