ఎగిసి పడే యవ్వనాలు.. దగదగ మెరిసే అందాలతో కృతి సనన్‌ థై షో.. ఈ ఘాటు తట్టుకోతరమా!

Published : Apr 14, 2023, 07:38 AM ISTUpdated : Apr 14, 2023, 09:40 AM IST

ప్రభాస్‌ ప్రియురాలు రెచ్చిపోయింది. ఘాటు రేపే అందాలతో పిచ్చెక్కిస్తుంది. ఇటీవల కాలంలో హాట్‌ షోలో బౌండరీలు క్రాస్‌ చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తుంది.   

PREV
17
ఎగిసి పడే యవ్వనాలు.. దగదగ మెరిసే అందాలతో కృతి సనన్‌ థై షో.. ఈ ఘాటు తట్టుకోతరమా!

కృతి సనన్‌.. తాజాగా రగిలే అందాలతో ఘాటు రేపే పోజులిచ్చింది. ముదురు ఎరుపు రంగు టైట్‌ ఫిట్‌లో మెరిసింది. బిగువైన టాప్‌లో ఎద ఎత్తులను, మరోవైపు థైస్‌ అందాలను ఆవిష్కరించింది. ఎగిసిపడే యవ్వనాలతో పిచ్చెక్కించే పోజులిచ్చింది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. 
 

27

తాజాగా కృతి సనన్‌ హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు తెగ ఆకట్టుకుంటున్నాయి. మత్తెక్కించే చూపులు, విరహంతో కూడిన పోజులతో కుర్రాళ్ల బాడీలో అగ్గి రాజేస్తుంది. తాజాగా కృతి లేటెస్ట్ హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. 
 

37

తన ఘాటు రేపే అందాలతో మెస్మరైజ్‌ చేస్తున్న కృతి సనన్‌.. ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ పెట్టింది. `ఒక పాత్రని వదిలేసి, మరొక పాత్రకు వెళ్లడం నా జట్టుని కత్తిరించినంత సరళంగా ఉంటుంద`ని పేర్కొంది. ఇక ఈ బ్యూటీ ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ ఆమె అందాలపై కామెంట్లు చేస్తున్నారు.

47

కృతి లుక్స్ కిల్లింగ్‌ అని, ఫైరింగ్‌ అని, హాట్‌ లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అని, వాహ్‌ రెడ్‌ చిల్లీ అని అంటున్నారు. అయితే ఇంకొందరు కృతిని దీపికతో పోల్చుతున్నారు.  దీపికా పదుకొనె తర్వాతా ఫీమేల్ సూపర్‌ స్టార్‌ అంటున్నారు. నెక్ట్స్ హాట్‌ సెన్సేషన్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ అమ్మడి ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. 
 

57

కృతి సనన్‌ సినిమా కెరీర్ తెలుగు నుంచి ప్రారంభమైందనే విషయం తెలిసిందే. మహేష్‌బాబుతో కలిసి `వన్‌ నేనొక్కడినే` చిత్రంలో నటించారు. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. కానీ కృతి పాపులర్‌ అయ్యింది. విజిటింగ్‌ కార్డ్ లా పనికొచ్చింది. ఈ దెబ్బతో హిందీలో ఆఫర్లు కొట్టేసింది. అక్కడ బిజీ అయ్యింది. మధ్యలో నాగచైతన్యతో `దోచేయ్‌` చిత్రం చేసినా లాభం లేదు. అది పరాజయం చెందింది. దీంతో టాలీవుడ్‌కి దూరమయ్యింది.

67

ఇప్పుడు సినిమా లెక్కలు మారిపోయాయి. భారీ పాన్ ఇండియా సినిమాలు జోరందుకున్నాయి. దీంతో ఎవరు ఏభాషలోనైనా నటించే అవకాశం లభిస్తుంది.పైగా తెలుగు సినిమా స్పాన్‌ బాగా పెరిగింది. ఇండియాని లీడ్ చేసే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కృతి మళ్ళీ తెలుగు ఆడియెన్స్ ని అలరించడానికి వస్తుంది. 

77

ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో `ఆదిపరుష్‌` చిత్రంలో నటించింది. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీతగా కనిపించబోతుంది కృతి. ఈ చిత్రం జూన్‌ 16న విడుదల కానుంది. దీనితో మరోసారి తెలుగు ఆడియెన్స్ ని అలరించబోతుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా టైమ్‌లో ప్రభాస్‌ తో పనిచేసే క్రమంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారనే పుకార్లు వినిపిస్తున్నాయి. డేటింగ్‌ చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. కానీ ఈ వార్తలను కృతి ఖండించింది. తమ మధ్య అలాంటిది లేదని వెల్లడించింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories