కానీ, ఫలితం లేకుండా పోతోంది. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ చిత్రాలు కూడా భారీ హైప్ ను క్రియేట్ చేసి.. థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకులను నిరాశ పరిచాయి. దీంతో డార్లింగ్ తదుపరి చిత్రాలపై ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని యాక్షన్ సినిమాలతోనే కాకుండా కాస్తా ఈజీ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించినట్టు తెలుస్తోంది.