జాక్వెలిన్ హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ రోల్స్, ఐటెం సాంగ్స్ లోనూ ఆడిపాడుతూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. అటు బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేస్తూ షాకిస్తోంది. ఇప్పటికే ‘బచ్చన్ పాండే’, ‘ఎటాక్’ సినిమాలతో ఆడియెన్స్ అలరించింది.